అక్షరటుడే, ఇందూరు: Saraswati Pushkaralu | తెలంగాణ దక్షిణ కాశీగా పేరుందిన కాలేశ్వరం (Kaleshwaram) త్రివేణి సంగమం (Triveni Sangamam).. సరస్వతీ పుష్కరాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) గురువారం కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పుష్కరాలకు తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
