ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

    Indalwai | అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

    Published on

    అక్షర టుడే, ఇందల్వాయి/కామారెడ్డి : Indalwai | ఇందల్వాయిలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో రైతులు (farmers) తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు (paddy purchase center) తీసుకురాగా, ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సకాలంలో తూకాలు వేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


    కామారెడ్డి kamareddy నియోజకవర్గంలో బలమైన ఈదురు గాలులకు రహదారులపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. దీంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...