ePaper
More
    HomeతెలంగాణBandi Sanjay | సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

    Bandi Sanjay | సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bandi Sanjay | సీఎం రేవంత్‌(CM Revanth)కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌(Fees reimbursement)పై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రీయింబర్స్​ రాక కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే అనేక కాలేజీలు(Colleges) మూతపడ్డాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం(State Government) వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

    READ ALSO  Banswada | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

    Latest articles

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచియున్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: తిరుమల Tirumala లో భక్తుల రద్దీ పెరిగింది. 21 కంపార్టుమెంట్ల compartments లో భక్తులు...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...

    More like this