HomeUncategorizedUnion Cabinet | నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. వాటిపై కీలక చర్చ..

Union Cabinet | నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. వాటిపై కీలక చర్చ..

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Union Cabinet | నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం మొదలవుతుంది.

నేటి కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. జాతీయ భద్రత (national security), వాణిజ్య(trade), వ్యవసాయ(agriculture) రంగాలపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భేటీ ముగిసిన అనంతరం ఈ నిర్ణయాలపై మీడియాకు విడుదల చేయనున్నారు.

Must Read
Related News