ePaper
More
    HomeతెలంగాణNizamabad City | రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

    Nizamabad City | రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

    బుధవారం అక్కన్నపేట (Akkanapet) వద్ద గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా నిజామాబాద్‌ వైపు నుంచి వస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (Rayalaseema Express) ఢీకొంది. దీంతో తీవ్రగాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే.. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) లేదా కామారెడ్డి ఇన్‌చార్జి హెడ్‌ కానిస్టేబుల్‌ హన్మాండ్లును సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.

    Latest articles

    Heavy rains | రాష్ట్రానికి భారీ వర్షసూచన.. కామారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయి వర్షపాతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Heavy rains | రాష్ట్రంలో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్​, నిర్మల్​...

    Nizamsagar | నిజాంసాగర్​కు భారీ వరద.. 24 గేట్ల ద్వారా నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar | కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి వరద...

    gold Price on august 28 | మ‌ళ్లీ పైపైకి బంగారం ధ‌ర‌.. అమెరికా సుంకాల ప్ర‌భావ‌మేనా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: gold Price on august 28 | భారత్‌పై అమెరికా America కొత్తగా అమలు చేస్తున్న...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis | యూఎస్‌ మార్కెట్లు(US markets) బుధవారం లాభాలతో ముగిశాయి. యూరోప్‌ మార్కెట్లు...

    More like this