ePaper
More
    HomeతెలంగాణMla Dhanpal | అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

    Mla Dhanpal | అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | నగరంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (Underground drainage) పనులను త్వరగా పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా mla dhanpal suryanarayana అధికారులకు సూచించారు. మంగళవారం గంగస్థాన్​లో పనులను పరిశీలించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అమృత్–2 (Amrit-2) పథకం కింద నగరానికి రూ.400 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(Underground drainage) పనుల్లో భాగంగా 150 మ్యాన్ హోల్స్ పునర్నిర్మాణం చేసినట్లు, అలాగే 45 కొత్తవి నిర్మించినట్లు పేర్కొన్నారు. ఒక కిలోమీటర్ మేర పైప్​లైన్​ వేశామని చెప్పారు. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పనులు నెమ్మదిగా కొనసాగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట డీఈ నగేష్, రెడ్డి, సాయిచంద్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    Latest articles

    Vice President | ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌.. ఇంతకీ ఎవరీయన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Vice President | ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ (NDA) ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన...

    Hyderabad | 128 కిలోల గంజాయి పట్టివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నరగంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. పాన్​ డబ్బాల నుంచి...

    Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ...

    Cooking Oil | అధిక నూనె వాడకంపై యుద్ధం.. ప్రధాని మోదీ అలా ఎందుకు అన్నారు..?

    అక్షరటుడే, హైదరాబాద్: Cooking Oil | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వంట నూనె...

    More like this