ePaper
More
    HomeతెలంగాణSand Mining | రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

    Sand Mining | రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sand Mining | అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మోపాల్ మండలం కాస్​బాగ్ తండాలో పట్టుకున్నారు. మోపాల్ ఎస్సై యాదాగౌడ్ కథనం ప్రకారం.. బాడ్సి వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కాజ్​బాగ్ తండాలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ట్రాక్టర్ల యాజమానులైన దుర్గయ్య, సురేందర్, పీర్ సింగ్​లపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

    More like this

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...

    Gold Rates | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Rates | భారతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices) రోజురోజుకీ గ‌రిష్ట...