Homeజిల్లాలునిజామాబాద్​Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసు​లో ఇద్దరికి జైలు

Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసు​లో ఇద్దరికి జైలు

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ముప్కాల్​ పోలీస్​స్టేషన్​ (Mupkal police station) పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహిస్తుండగా..ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.

వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్​ చేసి ఆర్మూర్​ సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ (Armoor Second Class Magistrate) ఎదుట హాజరుపర్చారు. దీంతో విచారించిన న్యాయమూర్తి గట్టు గంగాధర్​ ఇద్దరు వ్యక్తులకు రెండురోజుల సాధారణ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Must Read
Related News