More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ఇద్దరు ఏఎస్సైలకు ఎస్సైలుగా ప్రమోషన్​

    Nizamabad City | ఇద్దరు ఏఎస్సైలకు ఎస్సైలుగా ప్రమోషన్​

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ ( Nizamabad Police Commissionerate) పరిధిలో ఇద్దరు ఏఎస్సైలకు పదోన్నతి లభించింది. ఏఎస్సైలు బి.బాలశౌరి రాజు, దయాల్ సింగ్​లకు ఎస్సైలుగా ప్రమోషన్​ వచ్చింది.

    దీంతో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారికి బ్యాడ్జిలు అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రమోషన్​ ద్వారా విధుల్లో మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు. ఉత్తమ సేవలు అందించాలని వారికి సూచించారు.

    More like this

    Yellareddy mandal | నాగమడుగు వద్ద వరదలో ఒకరి గల్లంతు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | కాజ్​వేపై వరదను అంచనా వేయకుండా దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. నిజాంసాగర్​...

    Nizamabad CP | వెల్‌నెస్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ

    అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad CP | నగరంలోని సీపీ కార్యాలయంలో వెల్‌నెస్‌ హాస్పిటల్‌ (Wellness Hospital)...

    Gandhari Mandal | శివభక్త మార్కండేయ ఆలయంలో చోరీ

    అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | మండల కేంద్రంలోని నారాయణగిరి కొండపై కొలువైన శివభక్త మార్కండేయ ఆలయంలో (Shiva...