TUWJ-IJU | వెల్​నెస్​ సెంటర్​లో మందుల కొరత.. కలెక్టర్​కు టీయూడబ్ల్యూజే ఫిర్యాదు

అక్షరటుడే, ఇందూరు: TUWJ-IJU : కొత్తగా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్​ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని (Nizamabad Collector Vinay Krishna Reddy) శనివారం టీయూడబ్ల్యూజే – ఐజేయూ (TUWJ-IJU) ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్​ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వెల్​నెస్​ సెంటర్​లో మందుల కొరత సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని, మందుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్​ను కలిసిన వారిలో […]

అక్షరటుడే, ఇందూరు: TUWJ-IJU : కొత్తగా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్​ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని (Nizamabad Collector Vinay Krishna Reddy) శనివారం టీయూడబ్ల్యూజే – ఐజేయూ (TUWJ-IJU) ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్​ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వెల్​నెస్​ సెంటర్​లో మందుల కొరత సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని, మందుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్​ను కలిసిన వారిలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, అహ్మద్ అలీఖాన్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గంగాదాస్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైర శేఖర్, జిల్లా కోశాధికారి సిరిగాధ ప్రసాద్, ఎలక్ట్రానిక్​ మీడియా కార్యదర్శి ధనుంజయ్, చతుర్వేదం, మహేష్ రెడ్డి ఉన్నారు.

TUWJ-IJU : సాయిలుకు పరామర్శ…

బోధన్ ప్రజాజ్యోతి ఆర్సీ ఇన్​ఛార్జి టప్ప సాయిలు బ్రెయిన్ ట్యూమర్ తో నిజామాబాద్ హోప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన్ను టీయూడబ్ల్యూజే – ఐజేయూ ప్రతినిధులు కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Delhi Terror Plot Busted | ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. 8 మంది అరెస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Terror Plot Busted | ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు...

Shikhar Dhawan Second Marriage | సోఫీతో శిఖర్ ధావన్ రెండో వివాహం.. ఢిల్లీలో గోప్యంగా జ‌రిగిన పెళ్లి వేడుక

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shikhar Dhawan Second Marriage | టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన ప్రేయసి సోఫీని...

Bandi Sanjay | ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి దుర్మార్గం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

అక్షరటుడే, కామారెడ్డి: Bandi Sanjay | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Union...

chain snatch చైన్​ స్నాచింగ్​.. భర్తతో కలిసి బైక్​ వెళ్తుండగానే..

అక్షరటుడే, కామారెడ్డి: chain snatch | చైన్​ స్నాచర్​లు రెచ్చిపోతున్నారు. గల్లీ రోడ్ల నుంచి రహదారుల వరకు ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు....