Homeభక్తిTTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల

TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: TTD | శ్రీవారి భక్తులకు అంగప్రదక్షిణం టికెట్ల బుకింగ్​ ప్రారంభం అయింది. ఉదయం పది గంటలకు టోకెన్లు విడుదల చేసింది టీటీడీ. జూలై కోటాకు ttd july quota సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. టీటీడీ వెబ్​సైట్​లో టోకెన్లు tokens బుక్​ చేసుకోవచ్చు.