ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​NH44 | ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం.. భారీగా ట్రాఫిక్ జాం

    NH44 | ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం.. భారీగా ట్రాఫిక్ జాం

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: NH44 | ట్రాక్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయ్యింది. చంద్రాయన్​పల్లి, దగ్గి గ్రామాల మధ్య 44వ జాతీయ రహదారిపై (National highway 44) ఓ ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని యూటర్న్ తీసుకునే క్రమంలో రోడ్డు పక్కన టైర్లు దిగబడిపోవడంతో భారీ ట్రక్కు రోడ్డుపై నిలిచిపోయింది.

    దీంతో దగ్గి నుండి చంద్రాయన్ పల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై నిలిచిపోయిన ట్రక్కును జేసీపీ సహాయంతో తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    Latest articles

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు...

    PM Narendra Modi | ఎర్ర‌కోట వేదిక‌గా సుదీర్ఘ ప్ర‌సంగం.. త‌న రికార్డు తానే బ్రేక్ చేసిన మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day)...

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలర్ట్​.. నాందేడ్ ​– నిజామాబాద్​ – తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​ పొడిగింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | నాందేడ్​ – తిరుపతి – నాందేడ్​ మార్గంలో నడుస్తున్న వీక్లీ...

    PM Modi | ప్రజలకు మోదీ గుడ్​న్యూస్​.. పన్నులు భారీగా తగ్గిస్తామని ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | స్వాతంత్య్ర  దినోత్సవం (Independence Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర...

    More like this