More
    HomeతెలంగాణIGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP వి. సత్యనారాయణ (IGP V. Satyanarayana) పదవీ విమరణ పొందారు. ఈ మేరకు సోమవారం(జూన్​ 30) నిర్వహించిన ఐజీపీ సత్యనారాయణ పదవీ వివరమణ వీడ్కోలు కార్యక్రమంలో డీజీపీ జితేందర్ పాల్గొని ఆయన్ను సన్మానించారు.

    తెలంగాణ పోలీస్​ డిపార్ట్​మెంట్ (Telangana Police Department)లో ఐపీఎస్​ అధికారి సత్యనారాయణ చేసిన సేవలను డీజీపీ జితేందర్ (DGP Jitender) కొనియాడారు. కేసుల ఛేదనలో సత్యనారాయణ నిక్కచ్చిగా వ్యవహరించే తీరును ADGP మహేష్ భగవత్ (ADGP Mahesh Bhagwat) వివరించారు. వేడుకలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా.. సత్యనారాయణ పలు కీలక పోస్టింగుల్లో పనిచేశారు. గతంలో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పని చేశారు. ఐజీగా పదోన్నతి పొందిన అనంతరం మల్టీ జోన్ 2 బాధ్యతలు చూస్తున్నారు. అదే పోస్టు నుంచి ఆయన పదవీ విరమణ పొందారు.

    More like this

    KTR | కేసీఆర్​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో తెలుసు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)​కు ప్రజల్లోకి ఎప్పుడు రావాలో...

    Pakistan Cricket | పాకిస్తాన్ సంచలన నిర్ణయం?.. యూఏఈతో క్రికెట్ మ్యాచ్ బాయ్కాట్..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Cricket | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్(Asia...

    Dichpally mandal | గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally mandal | డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​కు (Ghanpur) చెందిన యువకులు గ్రామ పంచాయతీకి బాడీ...