trisha | త్రిష బ‌ర్త్ డే స్పెష‌ల్ వ‌చ్చేసింది... అవ‌నిగా విశ్వంభ‌ర‌లో అద‌ర‌గొట్ట‌నుందా?
trisha | త్రిష బ‌ర్త్ డే స్పెష‌ల్ వ‌చ్చేసింది... అవ‌నిగా విశ్వంభ‌ర‌లో అద‌ర‌గొట్ట‌నుందా?

అక్షరటుడే, వెబ్ డెస్క్: trisha | అందాల తార త్రిష beautiful star Trisha గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వర్షం సినిమాతో Varsham movie తెలుగుతెరకు పరిచయమైన ఈ మ‌ద్దుగుమ్మ‌ మొదటి సినిమాతోనే frist film భారీ విజయాన్ని అందుకుంది. ఆ త‌ర్వాత స్టార్ హీరోల star heros సరసన నటించి ఆనతి కాలంలోనే నెంబర్ 1 పొజిషన్ కు చేరుకుంది. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండ అందరితోనూ నటించి మెప్పించింది. నాలుగు ప‌దుల వ‌యస్సులోను కుర్ర హీరోయిన్స్‌కి పోటీ competing ఇస్తూ అల‌రిస్తుంది. త్రిష ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘బింబిసార’ ఫేం వశిష్ట మల్లిడి (Vassishta Mallidi) దర్శకత్వంలో రాబోతోన్న అవెయిటెడ్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాలో న‌టిస్తుంది.

trisha | లుక్ అదిరింది..

ఆదివారం త్రిష బర్త్ డే Trisha’s birthday సందర్భంగా మూవీ టీం movie team సర్‌ప్రైజ్ ఇచ్చింది. త్రిష (Trisha) పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ poster release చేసింది. ఇందులో ఆమె ‘అవని’ ‘Avani’ పాత్రలో కనిపించనున్నారని తెలియ‌జేశారు. సంప్రదాయ traditional చీరకట్టులో క‌నిపించిన ఆమె తన తేజస్సు, ఆకర్షణతో అవనికి ప్రాణం పోసింది. పుట్టినరోజు శుభాకాంక్షలు.’ అంటూ సోషల్ మీడియా social media వేదికగా విషెష్ చెప్పారు. 2006లో వచ్చిన ‘స్టాలిన్’ ‘Stalin’ తర్వాత చిరంజీవి, త్రిష కాంబోలో Chiranjeevi and Trisha combo వస్తోన్న రెండో చిత్రమిది. ఫస్ట్ లుక్ frist look అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ visual effects ఉంటాయని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

చిరంజీవి Chiranjeevi ఈ చిత్రంలో హనుమాన్‌ భక్తుడిగా Hanuman devotee కనిపించనున్నారు. ఈ చిత్రం చిరంజీవి(chiranjeevi) కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా నిలవనుంది. ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి M.M. Keeravani సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల చిత్రంలోని తొలిపాట విడుదలైంది. నాలుగు పదుల వయసులోనూ కెరీర్‌ పరంగా మంచి విజయాలు సాధిస్తున్న త్రిష, కోలీవుడ్‌లో Kollywood వరుస సినిమాల్లో నటిస్తున్నారు.ఈ ఏడాదిలోనే ఆమె మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ‘థగ్‌ లైఫ్‌’, ‘సూర్య 45’, ‘రామ్‌’ వంటి ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు.