Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan Rao | అమర జవాన్‌ శ్రీధర్‌కు ఎమ్మెల్యే నివాళి

Mla Madan Mohan Rao | అమర జవాన్‌ శ్రీధర్‌కు ఎమ్మెల్యే నివాళి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌(Landmine) పేలుడులో పాల్వంచకు చెందిన గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్​ వడ్ల శ్రీధర్‌(Greyhounds Constable Vadla Sridhar) మృతిచెందారు. శుక్రవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు(Mla Madan Mohan Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్​కు ఘన నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను మరువలేనివన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.