- Advertisement -
HomeతెలంగాణTrekking Program | పత్రీజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో ట్రెక్కింగ్

Trekking Program | పత్రీజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో ట్రెక్కింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trekking Program | పత్రీజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో భీమ్​గల్​ మండలం (Bheemgal mandal) బడా భీమ్​గల్​ గ్రామంలో ట్రెక్కింగ్​ కార్యక్రమం (Trekking Program) నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధ్యానం, ప్రకృతి సన్నిహిత జీవనశైలి, ఆరోగ్య పరిరక్షణ, అంతర్గత శక్తి అభివృద్ధికి ఈ ట్రెక్కింగ్ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రంలో భాగంగా సీతాయాణం గురించి డాక్టర్​ నీలిమ, లావణ్య వివరించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News