HomeతెలంగాణOfficers Transfers | నాన్‑కేడర్ అధికారుల బదిలీలు.. ఎవరికి ఏ పోస్టింగ్​ అంటే..

Officers Transfers | నాన్‑కేడర్ అధికారుల బదిలీలు.. ఎవరికి ఏ పోస్టింగ్​ అంటే..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Officers Transfers : పలువురు నాన్‑కేడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం (SPL‑A) ఉత్తర్వులు జారీ చేసింది.

  • సీడీఎంఏ అదనపు డైరెక్టర్(CDMA Additional Director) శంకరయ్యను TG OILFED MDగా బదిలీ చేశారు. ఆ పదవిలో ఉన్న యాస్మీన్ బాషా(IAS2015)ను రిలీవ్​ చేశారు.
  • P. శ్రీకాంత్ బాబు AYUSH డైరెక్టర్ పోస్టులో FACగా నియమించబడ్డారు. ప్రస్తుతం ఆ హోదాలో కె. హిమావతి, IAS(2013) ఉన్నారు.
  • పవన్ కుమార్​కు TGIIC ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​(Executive Director) ఎఫ్​ఏసీగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆ పోస్టులో నిఖిల్ చక్రవర్తి( IA&AS, ) ఉన్నారు.
  • సీఎం ప్రధాన పబ్లిక్​ రిలేషన్​ అధికారి(Chief Public Relation Officer)గా మాత్సూర్​ నియమితులయ్యారు. ఈయన ఒప్పంద ప్రాతిపదికన తీసుకున్నారు.

Must Read
Related News