Homeజిల్లాలుకామారెడ్డిTahsildars Transfers | ఇద్దరు తహశీల్దార్ల బదిలీ

Tahsildars Transfers | ఇద్దరు తహశీల్దార్ల బదిలీ

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Tahsildars Transfers | బాన్సువాడ, బీర్కూర్ తహశీల్దార్లు వరప్రసాద్, లత బదిలీ అయ్యారు. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఉత్తర్వులు జారీ చేశారు. బాన్సువాడ తహశీల్దార్​గా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్ బీర్కూర్​కు (Birkur) బదిలీ అయ్యారు. బీర్కూర్ తహశీల్దార్​గా పనిచేస్తున్న లత బాన్సువాడకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగానే వీరి స్థానచలనం జరిగినట్లు సమాచారం.

Must Read
Related News