అక్షరటుడే, నిజామాబాద్/కామారెడ్డి: Home Guard Transfers | నిజామాబాద్ కమిషనరేట్, కామారెడ్డి Kamareddy జిల్లాలో పలువురు హోంగార్డులు Home Guards బదిలీ అయ్యారు. మొత్తం 38 మంది హోంగార్డులను డ్రా పద్ధతిలో బదిలీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ Nizamabad Commissionerate నుంచి కామారెడ్డికి 38 మంది బదిలీపై వెళ్తుండగా.. కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు అంతేమంది రానున్నారు. గతంలో జిల్లాల పునర్విభజన Redistribution సమయంలో హోంగార్డులకు సంబంధించి ఈ బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. తప్పనిసరిగా ఏడాది పాటు కొత్త జిల్లాల్లో పనిచేయాలని నిబంధన ఉంది. దీని ప్రకారం డ్రా పద్ధతిలో వరుసగా సిబ్బందిని పరస్పర బదిలీలు చేస్తున్నారు.
Home Guard Transfers | నిజామాబాద్, కామారెడ్డిలో హోంగార్డుల బదిలీ
Published on
