అక్షరటుడే, ఇందూరు: Police Transfers : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లోని పలువురు అసిస్టెంట్ సబ్‑ఇన్ స్పెక్టర్లు Assistant Sub-Instructors (ASIs), హెడ్ కానిస్టేబుల్స్ Head Constables (HCs), పోలీస్ కానిస్టేబుల్స్ Police Constables (PCs)ను బదిలీ చేస్తూ సీపీ(CP) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 19 మందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన పోలీసు అధికారులకు స్థాన చలనం కలిగినట్లైంది. బదిలీ అయిన పోలీసు అధికారులకు తమ స్థానాల్లో రిపోర్టు చేయాలని సీపీ సూచించారు.
