More
    Homeజిల్లాలుకామారెడ్డిAnganwadi teachers | అంగన్​వాడీ టీచర్లకు శిక్షణ ప్రారంభం

    Anganwadi teachers | అంగన్​వాడీ టీచర్లకు శిక్షణ ప్రారంభం

    Published on

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Anganwadi teachers | ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు (Yellareddy ICDS project) పరిధిలో అంగన్​వాడీ టీచర్లకు సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ‘పోషణ్​ భీ – పడాయి భీ’లో భాగంగా మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందని, మొదటి రోజు 251 మంది అంగన్​వాడీ టీచర్ల (Anganwadi teachers) పాల్గొన్నారు.

    వీరిని మూడు బృందాలుగా విభజించి శిక్షణ అందించనున్నట్లు సీడీపీవో స్వరూప తెలిపారు. పౌష్టికాహారంపై దృష్టి సాధించడంతో పాటు అంగన్​వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ విద్య నాణ్యతను మెరుగుపరచడం కార్యక్రమ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో సూపర్​వైజర్లు భారతి, హారతి, వినోదిని, బ్లాక్ కో–ఆర్డినేటర్ కళ్యాణి పాల్గొన్నారు.

    More like this

    Medha School | పగలంతా తరగతులు.. రాత్రి మత్తు మందు తయారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medha School | హైదరాబాద్​ (Hyderabad)లోని బోయిన్​పల్లి మేధా పాఠశాలలో మత్తు మందు తయారు...

    KTR meets medical students | మెడికల్ విద్యార్థులతో కేటీఆర్ భేటీ.. కొత్త స్ధానికత జీవోపై చర్చ.. జరుగుతున్న నష్టంపై ఆవేదన

    అక్షరటుడే, హైదరాబాద్: KTR meets medical students | తెలంగాణలో కొత్త స్ధానికత జీవో కారణంగా నష్టపోతున్న మెడికల్...

    Nizamabad | తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet) మండలం...