Trainee IAS Caroline
Trainee IAS Caroline | జిల్లాకు ట్రైయినీ ఐఏఎస్ కరోలిన్​ రాక

అక్షరటుడే, ఇందూరు: Trainee IAS Caroline | జిల్లాకు శిక్షణ ఐఏఎస్ కరోలిన్ చింగ్తియాన్మావిను ప్రభుత్వం కేటాయించింది. సోమవారం మొదటిరోజు జిల్లా కలెక్టరేట్​లోని ప్రజావాణిలో ఆమె పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖాధికారులతో పలు అంశాలపై ఆమె చర్చించారు.