- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​RTC Nizamabad | బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి

RTC Nizamabad | బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: RTC Nizamabad | బస్టాండ్ సమీపంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆర్టీసీ నిజామాబాద్ డిపో–1 (RTC Nizamabad Depot-1) మేనేజర్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను (CP Sai Chaitanya) సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. నగరంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల గురించి వివరించామని తెలిపారు. అలాగే ట్రాఫిక్ సమస్యను (traffic problem) పరిష్కరించి ఆర్టీసీకి సహకరించాలని కోరామన్నారు. ఇప్పటికే డ్రైవర్లకు కూడా పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజిలెన్స్ ఇన్​స్పెక్టర్​ మహిపాల్ ప్రభుదాస్ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News