- Advertisement -
HomeUncategorizedToll Plaza | గాలికి కొట్టుకుపోయిన టోల్ ప్లాజా

Toll Plaza | గాలికి కొట్టుకుపోయిన టోల్ ప్లాజా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Plaza | ఛత్తీస్‌గఢ్‌ Chhattisgarhలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీగా ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగ్​లు నేలకూలాయి. గాలుల దాటికి రాయ్‌పూర్ Raipur జిల్లా టిల్డా మండలం తారపొంగి గ్రామ సమీపంలోని టోల్ ప్లాజా toll plaza పైకప్పు పూర్తిగా ఎగిరిపోయింది. రేకులు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News