HomeతెలంగాణThunderstorm | గాలివానకు కూలిపోయిన టోల్ గేటు పైకప్పు

Thunderstorm | గాలివానకు కూలిపోయిన టోల్ గేటు పైకప్పు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm |  తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి ప్రజలు అతలాకుతలం అయ్యారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సిద్దిపేట జిల్లా దుద్దేడ వద్ద గల టోల్​ గేట్​ పైకప్పు గాలివానకు కూలిపోయింది. పైకప్పు పడటంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు టోల్​గేట్​ వద్ద సిగ్నలింగ్​ వ్యవస్థ స్తంభించడంతో భారీగా వాహనాలు నిలిచి ట్రాపిక్​ జామ్​ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.