Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్ నీటి విడుదల

Nizamsagar Project | నిజాంసాగర్ నీటి విడుదల

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ ప్రధాన కాలువ ద్వారా బుధవారం నీటి విడుదల చేపట్టారు. ప్రాజెక్ట్ నుంచి 1,200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్ట్​ ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​లో 6.03 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదలైనట్లు పేర్కొన్నారు. ప్రజలు, పశువుల కాపరులు ప్రధాన కాల్వలోకి వెళ్లవద్దని, రైతులు నీటిని తూముల ద్వారా మళ్లించవద్దని ఆయన కోరారు.