అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price | శ్రావణ మాసంలో బంగారం (Gold) ధరలు కాస్త వణుకు పుట్టించాయనే చెప్పాలి. ఎప్పుడెప్పుడు తగ్గుతుందా, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని చాలా మంది ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయంలో మూడు రోజులుగా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు విదేశీ మార్కెట్లలో బంగారం ధర పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తుంది.
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల (geopolitical uncertainties) ప్రభావంతో ఇటీవల బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టస్థాయిని తాకిన సంగతి తెలిసిందే. పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న మార్కెట్లను వదిలి, సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడమే ఇందుకు ప్రధాన కారణం.
Today Gold Price | కాస్త తగ్గుదల..
అయితే ఆగస్ట్ 14 (గురువారం) నాటి బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.1,01,340, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.92,890గా నమోదైంది. నిన్నటి రేట్లతో పోలిస్తే ఇందులో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) బంగారం ధరలు చూస్తే..
- హైదరాబాద్(Hyderabad)లో రూ. 1,01,340 – రూ. 92,890గా నమోదైంది.
- విజయవాడ(Vijyawada)లో రూ. 1,01,340 – రూ. 92,890గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీ(Delhi)లో రూ. 1,01,490 – రూ. 93,040గా ట్రేడ్ కావడం గమనార్హం.
- ముంబై(Mumbai)లో రూ. 1,01,340 – రూ. 92,890గా ట్రేడ్ అయింది.
- వడోదర(Vadodara)లో రూ. 1,01,390 – రూ. 92,940
- కోల్‌కతా(Kolkata)లో రూ. 1,01,340 – రూ. 92,890గా నమోదైంది.
- చెన్నై(Chennai)లో రూ. 1,01,340 – రూ. 92,890గా ట్రేడ్ అయింది.
- బెంగళూరు(Bengaluru)లో రూ. 1,01,340 – రూ. 92,890
- కేరళ(Kerala)లో రూ. 1,01,340 – రూ. 92,890
- పుణె(Pune)లో రూ. 1,01,340 – రూ. 92,890గా ధరలు ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) చూస్తే..
- హైదరాబాద్‌లో రూ. 1,24,900
- విజయవాడలో రూ. 1,24,900
- ఢిల్లీలో Delhi రూ. 1,14,900
- చెన్నైలో రూ. 1,24,900
- కోల్‌కతాలో రూ. 1,14,900
- కేరళలో రూ. 1,24,900
- ముంబైలో రూ. 1,14,900
- బెంగళూరులో రూ. 1,14,900
- వడోదరలో రూ. 1,14,900
- అహ్మదాబాద్‌లో రూ. 1,14,900గా ట్రేడ్ అయింది.
ఈ ధరలు రోజూ మారిపోతుంటాయి కావున, బంగారం లేదా వెండి కొనుగోలు చేసేందుకు ముందు తాజా రేట్లు పరిశీలించడం మంచిది.