ePaper
More
    HomeతెలంగాణWorld No Tobacco Day | పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

    World No Tobacco Day | పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: World No Tobacco Day | పొగాకు ఉత్పత్తులకు ప్రజలు దూరంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్​వో తుకారాం రాథోడ్​ (Deputy DMHO Tukaram Rathod) పేర్కొన్నారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని (World No Tobacco Day) పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం మాలపల్లిలో (Malapalli) అవగాహన ర్యాలీ నిర్వహించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో వైద్యులు అంజన, సామ్రాట్ యాదవ్, వెంకటేష్, ఫిర్దోస్​, అజ్మతున్నీసా బేగం, భార్గవి, అవంతి, డీహెచ్ఈ ఘన్​పూర్​ వెంకటేశ్వర్లు, హెచ్ఈవోలు గోవర్ధన్, గిరిధర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

    World No Tobacco Day | ఇందల్వాయి పీహెచ్​సీ పరిధిలో..

    అక్షరటుడే ఇందల్వాయి: మండలంలోని పీహెచ్​సీలో (PHC) వైద్యాధికారి సుశాంత్​ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సిగరెట్​, గుట్కా, బీడీ (Cigarettes, gutkha) వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిఏడాది దేశంలో 80లక్షల మంది ధూమపానంతో కూడిన కారణాలతో మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయుష్​ వైద్యాధికారి భువన, ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్​, అక్బర్​ అలీ తదితరులున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...