HomeతెలంగాణTelangana Journalist Forum | టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

Telangana Journalist Forum | టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Telangana Journalist Forum | తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ వేడుకల (Silver Jubilee celebrations) పోస్టర్లను మంగళవారం నిజామాబాద్ ప్రెస్ కబ్లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబరాలను (25th anniversary celebrations) జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దగాపడ్డ తెలంగాణ ప్రజల (Telangana People) విముక్తి కోసం మలిదశ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ నెల 31న జలవిహార్ లో రజతోత్సవ వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (TUWJ -143 ) జిల్లా బాధ్యులు సాయి ప్రసాద్, పంచరెడ్డి శ్రీకాంత్, బాల కుమార్, దివాకర్, ఆంజనేయులు, భానుతేజ, అజ్మత్, సాయి కులకర్ణి, అరుణ్ గౌడ్, సురేష్, కృష్ణ, రాజేష్, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News