అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cardiac Checkup Package | నేటి ఆధునిక యుగంలో గుండె సంబంధిత సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. కార్డియాక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఎంతో మేలు చేస్తుంది.
గుండె వ్యాధి సంబంధిత లక్షణాలు ఉన్నవారు, 30 ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలో వారసత్వంగా గుండె జబ్బులు ఉన్నవారు అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. పరీక్షలు చేయించుకునేందుకు నిజామాబాద్ నగరంలోని ‘తిరుమల నర్సింగ్ హోం’లో కార్డియాక్ స్పెషల్ చెకప్ ప్యాకేజీ (Cardiac Checkup Package) అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ సందీప్ రావు తెలిపారు. కేవలం రూ. 2,499లకే పలు రకాల పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్), ఎఫ్బీఎస్ (ఫాస్ట్ బ్లడ్ షుగర్), గ్లైకో హెచ్‌బీ, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, సీరమ్ క్రియేటిన్, టీఎస్‌హెచ్, కార్డియాక్ ఎవల్యూషన్, టూడీ ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ తదితర పరీక్షలు చేయనున్నామని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల (తిరుమల నర్సింగ్ హోం కార్డియాక్ కేర్ హాస్పిటల్) డాక్టర్ జీవన్ రావు హాస్పిటల్లో సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ బుకింగ్ కోసం 93902 91462 నంబరును ఫోన్ చేయవచ్చు.