Mohammad nagar | సమయపాలన పాటించని అధికారులు

అక్షరటుడే నిజాంసాగర్:Mohammad nagar | ప్రభుత్వశాఖల్లో అధికారులు సమయపాలనపై ఏమాత్రం శద్ధ పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం మహమ్మద్​నగర్​ మండల ప్రజాపరిషత్ కార్యాలయం(Praja Parishad Office)లో సమయం 11 గంటలైనా అధికారులు పత్తాలేకుండా పోయారు. ఎంపీడీవో(MPDO) క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator) మినహా ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు. ఇక ఇటీవల కొత్తగా ఏర్పాటైన మహమ్మద్​నగర్​ తహశీల్దార్​ కార్యాలయం(Tahsildar Office)లో కూడా అధికారులు సమయపాలన పాటించట్లేదని మండల ప్రజలు వాపోతున్నారు. […]

అక్షరటుడే నిజాంసాగర్:Mohammad nagar | ప్రభుత్వశాఖల్లో అధికారులు సమయపాలనపై ఏమాత్రం శద్ధ పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం మహమ్మద్​నగర్​ మండల ప్రజాపరిషత్ కార్యాలయం(Praja Parishad Office)లో సమయం 11 గంటలైనా అధికారులు పత్తాలేకుండా పోయారు. ఎంపీడీవో(MPDO) క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator) మినహా ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు.

ఇక ఇటీవల కొత్తగా ఏర్పాటైన మహమ్మద్​నగర్​ తహశీల్దార్​ కార్యాలయం(Tahsildar Office)లో కూడా అధికారులు సమయపాలన పాటించట్లేదని మండల ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో(Government office) అధికారులు సమయపాలన పాటించేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...