ePaper
More
    HomeతెలంగాణArmy College | ఆర్మీ కాలేజీలోకి దుండగుల చొరబాటు

    Army College | ఆర్మీ కాలేజీలోకి దుండగుల చొరబాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Army College | సికింద్రాబాద్​ ఆర్మీ కాలేజీ(Secunderabad Army College)లోకి దుండగులు చొరబడ్డారు. నకిలీ ఐడీ కార్డు(Fake ID card)లతో కాలేజీ ఆవరణలోకి ప్రవేశించి వీడియోలు తీశారు. వారు ఆర్మీ యూనిఫాం(Army uniform) వేసుకొని రావడంతో తనిఖీ చేయకుండానే లోనికి అనుమతించారు. ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు కాలేజీలోకి ప్రవేశించి వీడియోలు తీశారు.

    వింగ్‌ కమాండర్‌ రజత్‌ కుమార్ మిశ్రా(Wing Commander Rajat Kumar Mishra) పేరు ఉన్న ఐడీతో వారు లోనికి రావడం గమనార్హం. అనుమానాస్పదంగా కనిపించడంతో క్విక్‌ రియాక్షన్‌ టీం(Quick Reaction Team) వారిని పట్టుకొని విచారించింది. యువకుల గుర్తింపు కార్డులు నకిలీవిగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న కాలేజీ సిబ్బంది తిరుమలగిరి పోలీసులకు(Tirumalagiri Police) అప్పగించారు. ఈ మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    More like this

    Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలి

    అక్షరటుడే, ఇందూరు: Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలని డీఈవో అశోక్ (DEO Ashok) తెలిపారు....

    Minister Seethakka | భారీ వర్షాల కారణంగా కామారెడ్డి బీసీ సభ వాయిదా

    అక్షరటుడే, కామారెడ్డి : Minister Seethakka | పట్టణంలో ఈనెల 15న నిర్వహించాలనుకున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ...

    Nepal | నేపాల్ లో భారత టూరిస్టులపై దాడి.. ఆలస్యంగా వెలుగులోకి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకి పోయిన నేపాల్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అయితే, ఇటీవల...