ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Drunk Drive Test | మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి జైలు

    Drunk Drive Test | మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk Drive Test | మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ (SI gangadhar) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వాహనదారులకు డ్రంకన్​ డ్రైవ్​ టెస్టులు చేపట్టారు. అయితే ముగ్గురు వాహనదారులు మద్యం తాగి పట్టుబడ్డారు.

    దీంతో మంగళవారం ఉదయం వీరిని మార్నింగ్ కోర్టులో (Morning Court) హాజరుపర్చగా.. శివాజీనగర్​కు (Shivajinagar) చెందిన కరుణాకర్, నాగారం ప్రాంతానికి చెందిన మజార్ అలీకి నాలుగు రోజుల జైలుశిక్ష, ఖిల్లారోడ్డు ప్రాంతానికి చెందిన జనార్దన్​కు రెండు రోజుల జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...