ePaper
More
    HomeతెలంగాణDrunk and Drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు

    Drunk and Drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk and Drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ముగ్గురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

    ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా 14 మంది మద్యం తాగి వాహనాలు నడిపినట్లు గుర్తించారు. అనంతరం వారిని సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ (Second Class Magistrate) ఎదుట హాజరుపరిచారు. పట్టుబడిన వారిలో ముగ్గురికి జైలుశిక్ష విధించారని.. 11 మందికి జరిమానా వేశారని ఏసీపీ వివరించారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...