ePaper
More
    HomeతెలంగాణNavipet Police | చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌

    Navipet Police | చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:Navipet Police | వృద్ధురాలి కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు చోరీ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు నార్త్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌(North Rural CI Srinivas) తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. నవీపేట్‌ మండలం(Navipet Mandal) నారాయణపూర్‌కు చెందిన రాచర్ల కిష్టాబాయి ఈనెల 24న నవీపేట బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న క్రమంలో.. ఆమె మెడలోని బంగారు గొలుసుపై కంజర్‌కు చెందిన కాలుర్‌ లత, పంతుల విజయ, ఈర్ల సాయికుమార్‌ కన్నేశారు. సులభంగా డబ్బు సంపాదించాలని షేర్‌చాట్‌ (Sharechat)లో వీడియో చూసి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. వృద్ధురాలును లత, విజయ కత్తితో బెదిరించి కళ్లలో కారం కొట్టి పుస్తెల గుండ్లు, పడిగెలు తీసుకుని పారిపోయారు.

    బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ(CI) తెలిపారు. చోరీ సొత్తుతో పాటు రూ.50వేల నగదు, చోరీకి వాడిన కత్తి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్సై, సిబ్బందిని సీఐ అభినందించారు.

    READ ALSO  Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    Latest articles

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...

    More like this