ePaper
More
    HomeజాతీయంGautam Gambhir | నిన్ను చంపేస్తాం.. టీమిండియా హెడ్​కోచ్​​ గంభీర్​కు బెదిరింపులు

    Gautam Gambhir | నిన్ను చంపేస్తాం.. టీమిండియా హెడ్​కోచ్​​ గంభీర్​కు బెదిరింపులు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Gautam Gambhir | జమ్మూ కశ్మీర్ Jammu Kashmir లోని పహల్గామ్​ pahalgam​ ఉగ్రదాడి terror attack ఘటన యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బైసారన్ మైదానం ప్రాంతంలో అమాయక ప్రజలపై పాక్ టెర్రరిస్టులు చేసిన విచక్షణరహిత నరమేధంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబిక్కుతున్నాయి. మరోవైపు ముష్కరుల ఏరివేతకు భారత భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా Team India హెడ్ కోచ్ Head Coach, భారత్​ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీరు Gautam Gambhir కు ఉగ్రవాదుల బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

    గంభీర్ ను, అతడి కుటుంబాన్ని చంపేస్తామని ఉగ్రవాదులు మెయిల్స్ emails పంపారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు​ ఢిల్లీ పోలీసులకు Delhi police గౌతమ్ ఫిర్యాదు చేశారు. తన ఇంటి దగ్గర బాంబు దాడులు జరుపుతామని హెచ్చరించారని గౌతమ్ ఫిర్యాదులో​ పేర్కొన్నారు. ఐసీస్ కశ్మీర్ నుంచి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలిపారు. గౌతమ్​ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

    READ ALSO  Shubhman Gill | వన్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌.. రోహిత్‌, విరాట్ వ‌న్డేల నుండి కూడా త‌ప్పుకోబోతున్నారా?

    Latest articles

    Mobile Charging | మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ మీకోసమే..

    అక్షరటుడే, హైదరాబాద్: Mobile Charging | మొబైల్ ఫోన్.. మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే, బ్యాటరీ...

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, బోధన్​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత...

    Mallareddy | నాకు రాజకీయాలు వద్దు.. కాలేజీలు నడుపుకుంటా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

    More like this