Red Cross Society | తోట రాజశేఖర్​కు రెడ్​క్రాస్​ జాతీయస్థాయి అవార్డు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్: Red Cross Society | జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ Red Cross Society మేనేజింగ్‌ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌కు thota Rajashekar రెడ్ క్రాస్​లో జాతీయ స్థాయి అవార్డు వరించింది. 2022–24లో ఆయన చేసిన విశిష్ట సేవలకు అవార్డు దక్కింది. ఈ మేరకు మే 13న ఢిల్లీ  Delhi లోని రాష్ట్రపతి భవన్‌లో Rashtrapati Bhavan జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నారు. ఇందూరు వాసికి జాతీయస్థాయి అవార్డు National level award దక్కడంపై సొసైటీ జిల్లా ఛైర్మన్‌ ఆంజనేయులు Society District Chairman Anjaneyulu ఆయనను అభినందించారు.