194
అక్షరటుడే, నెట్వర్క్: Panchayat Elections | కామారెడ్డి జిల్లాలో (Kamareddy) రెండో విడతలో ఒంటిగంట వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్ర 7.30గంటల వరకు అందిన సమాచారం మేరకు గెలిచిన సర్పంచ్ల (winning Sarpanches) వివరాలు ఇలా ఉన్నాయి.
Panchayat Elections | నాగిరెడ్డిపేట్ మండలం
- అక్కంపల్లి – వెంకాగౌడ్
- అచ్చాయిపల్లి – సాయిలు
- ఆత్మకూర్ – లక్ష్మి
- కన్నారెడ్డి – బిసాయిలు
- గోలిలింగాల – రోజా
- చిన్న ఆత్మకూర్ – అనిత
- చీనూర్ – మురళి గౌడ్
- జప్తి జాన్కంపల్లి – వర్షిణి
- ధర్మారెడ్డి – లక్ష్మి
- నాగిరెడ్డిపేట – మన్నె వెంకట్
- పల్లెబొగుడ తండా – పార్వతిబాయి
- పోచారం – సంజీవరావు
- బంజారా తండా – సురేష్
- బెజుగం చెరువు తండా – భాస్కర్
- మాటూర్ – సతీష్
- మాసానిపల్లి – సునంద
- మెల్లెకుంట తండా – బాల్య
- లింగంపల్లి కలాన్ – అనిత
- వాడి – మహేందర్
- వెంకంపల్లి – జ్యోతి
Panchayat Elections | ఎల్లారెడ్డి మండలం
- అజామాబాద్ – మానస
- గుడివెనుక తండా – రవినాయక్
- తిమ్మాపూర్ – సోని
- తిమ్మారెడ్డి తండా – రాములు
- దావల్ మల్కపల్లె – దీవెన
- మత్తమల్ – విజయకుమార్
- మల్లాయిపల్లి – లక్ష్మి
- రుద్రారం – సందీప
- లక్ష్మాపూర్ – మంజుల
- మౌలానఖేడ్ – చంద్రశేఖర్
- వెంకటాపూర్ – సాయిలు
- సాథెల్లి – రాధ
- సోమరిగడి తండా – ప్రియాంక
- సోమరిపేట్ – పాపయ్య
- హజీపూర్ తండా – రతన్
Panchayat Elections | పిట్లం మండలం
- అన్నారం కలాన్ – రూప
- అల్లాపూర్ – విజయ
- కంభాపూర్ – సుజాత
- కోమటిచెరువు తండా – కవిత
- గౌరారం – హన్మంత్‌రావు
- గౌరారం తండా – మునావత్ కవిత
- ధర్మారం – మారుతి
- పారేడుపల్లి – రవి
- బండపల్లి – శ్రీకాంత్
- బుర్నాపూర్ – రాజ్‌కుమార్
- బొల్లకపల్లి – విఠల్‌యాదవ్
- ముంబాజీపేట్ తండా – అనాస్రావు
- ముస్తాపూర్ – రాధ
- మెంగారం – మౌనిక
- సిద్దాపూర్ – సునీత
- హస్నాపూర్ – లావణ్య
- రాంపూర్ కలాన్ – అనిత
Panchayat Elections | లింగంపేట మండలం
- అయ్యపల్లి – లింగయ్య
- అయ్యపల్లి తండా – కవిత
- ఎల్లారం – రాజలింగం
- ఒంటేరుపల్లి – సౌజన్య
- కొయ్యగుండు తండా – కాంస
- జగదాంబ తండా – స్వరూప
- నల్లమడుగు పెద్ద తండా – సంగీత
- పోల్కంపేట – రమేష్
- బాణాపూర్ – సంగమేశ్వర్
- బాణాపూర్ తండా – పీర్సింగ్
- మాలపాటి – అశ్విని
- మాలోత్ తండా – రవీందర్
- మాలోత్ సంగ్యానాయక్ తండా – సక్రు
- రాంపల్లి – స్వరూప
- రాంపల్లి స్కూల్ తండా – రుక్కి
- లింగంపల్లి (కె.డి) – ప్రత్యూష
- శెట్పల్లి – శ్రీనివాస్
- సజ్జన్పల్లి – సిద్ధవ్వ
- రాంపూర్ – మక్కల బాబు
- పరమళ్ల – మన్నే లావణ్య
- ఎక్కపల్లి – దుశన్నగారి దుర్గా
- కన్నాపూర్ – గండిగారి సంజీవులు
- కోమటిపల్లి – నీరెడి బాలు
- పోతాయిపల్లి – నీరడి భీమయ్య
- సురాయిపల్లి – రమావత్ స్వరూప గోపి
- జగదాంబ తండా – దేవ్ సోత్ స్వరూప
- ముస్తాపూర్ – సాకలి రాధ
- ఎల్లమ్మ తండా – దేగావత్ బాబు
- మోతే వజీర్ – సుజాత భాయ్
- నల్లమడుగు – తహసిన్ బేగం
- కోర్పోల్ – కమ్మరి ఏ కొండ
- బాయంపల్లి – మెగావత్ సంతోష్
- బోనాల్ – రమావత్ గంరియా నాయక్
- ముంబాజిపేట – కొండం నర్సింలు
- కొండాపూర్ – బట్టు లావణ్య
- ఐలాపూర్ – మన్నె రాజయ్య
- భవానీపేట – ఆకుల సురేందర్
- శెట్పల్లి సంగారెడ్డి – కత్తుల లక్ష్మి
- జల్దిపల్లి – తెగుల సంగీత
Panchayat Elections | నిజాంసాగర్ మండలం
- ఆరెపల్లి – నందాస్ మోహన్
- జక్కాపూర్ – పోచయ్య
- నర్సింగ్‌రావుపల్లి – అంజలీదేవి
- బ్రాహ్మణ్‌పల్లి – చంద్రకళ
- మంగ్లూర్ – రాజు
- మల్లూరు – తండా నారాయణ
- మాగి – సుమిత్ర
- సుల్తాన్‌నగర్ – బ్రహ్మం
- వడ్డేపల్లి – అంజయ్య
Panchayat Elections | గాంధారి మండలం
- కాయితి తండా – నాజీబాయి
- గొల్లడి తండా – సవి
- చెన్నాపూర్ – నాగయ్య
- తిప్పారం తండా – గంగారాం
- దుర్గం – చంద్రిబాయి
- నీరల్ తండా – రవీందర్
- పర్మల్ల తండా – చందర్
- పిస్కుల్గుట్ట తండా – రేనాబాయి
- మాతు సంగెం – వందన
- లొంక తండా – సురేందర్
- రాంపూర్ – గడ్డ ఈమ్ల నాయక్
- మేడిపల్లి – రోజా
- సోమారం – సుమిత్ర
- సోమ్లానాయక్ – తండా హరిత
- హేమ్లానాయక్ – తండా సురేష్
Panchayat Elections | మహ్మద్‌నగర్ మండలం
- కోమలాంచ – లక్ష్మి
- గాలిపూర్ – సాయికిరణ్
- గున్కుల్ – రమేష్
- తెల్గాపూర్ – మేఘన
- మగ్దుంపూర్ – బేగం సయీద్
- హసన్‌పల్లి – హరిన్‌కుమార్