అక్షరటుడే, వెబ్‌డెస్క్: Panchayat Elections | పంచాయతీ ఎన్నికల్లో తుదివిడత ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. నిజామాబాద్(Nizamabad), కామారెడ్డి(Kamareddy) జిల్లాల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. దీంతో అభ్యర్థుల మధ్య గెలుపోటములు దోబూచులాడాయి. హోరాహోరి పోరులో పలువురు అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 8గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థుల వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి.
భీమ్‌గల్ మండలం..
=======
జాగిర్యాల్ – గడాల ప్రసాద్
భీమ్గల్వి – ష్ణువర్ధని శంకర్‌గౌడ్
పిప్రి – అరిగెల జనార్ధన్
బాబానగర్ – రామ్ సుమలత
లింగాపూర్ చౌత్ – రాపల సరస్వతి
బెజ్జోరా – కార్తీక్
బాచన్పల్లి – వన్నెల బాలమణి జనార్ధన్
ముచ్కూర్ – కొడిగెల శ్రీనివాస్
పల్లికొండ – గొల్లపిండి మానుష
బాబాపూర్ – సమీర్
=======
నస్రుల్లాబాద్
=======
అంకోల్ క్యాంప్ – అనిత రాములు
========
బాన్సువాడ మండలం
========
నాగారం – దౌల్తాపురం గీత
సంగోజిపేట్ – మంద సంగమేశ్వర్
మెగులాన్ పల్లి – కాట్రోత్ పూజారి
హన్మాజీపేట్ – లావణ్య వెంకాగౌడ్
కాద్లాపూర్ – శీతల్ అంకుష్
బుడిమి – కమురుద్దీన్
కొల్లూరు – నాందేవ్
బోర్లం – మన్నె రమేష్
కోనాపూర్ – కిష్టవ్వ
దేశాయిపేట్ – భూనేకర్ ప్రకాశ్
=========
ఆర్మూర్ మండలం
=========
అమ్దాపూర్ – వెలిమల లింబాద్రి
రాంపూర్ – సూలం లావణ్య
మచ్చర్ల – కట్టె మల్లవ్వ
ఖానాపూర్ – బోదాసు నర్సింలు
కోమన్‌పల్లి – కావ్య
మగ్గిడి – చంద్రకాంత్ గౌడ్
=========
ఆలూర్ మండలం
==========
గగ్గుపల్లి – కొండి నడిపి గంగాధర్
=========
నందిపేట్ మండలం
=========
వన్నెల్(కె) – బండి చిన్నయ్య
========
నస్రుల్లాబాద్ మండలం
========
దుర్కి – ఉడుతల ఉమా నారాగౌడ్
========
కమ్మర్పల్లి మండలం
========
కమ్మర్పల్లి – హారిక అశోక్
కోనాపూర్ – అరుణ్‌కుమార్ రెడ్డి రిక్కల
============
పెద్ద కొడప్గల్ మండలం
=========
అంజని – బీరధర్ సాయ గౌడ్
బేగంపూర్ – పెద్దోళ్ల సునీత
బూరుగుపల్లి – దేవకతే మారుతి రావు
చావని తండా – బస్సీ సునీత
చిన్న దేవి సింగ్ తండా – బదవత్ హీరాసింగ్
జగన్నాథ్ పల్లి – గోడ్డండ్ల వెంకటి
కాస్లాబాద్ – చేతన్ యాదవ్
కాటేపల్లి – మహాదేవి శివ కుమార్
కాటేపల్లి తండా – (ఏకగ్రీవం)
కుబేనాయక్ తండా – (ఏకగ్రీవం)
లింగంపల్లి – మచేవార్ భాస్కర్
పెద్ద దేవి సింగ్ తండా – బామాన్ లలితా బాయి
పెద్ద కొడపగల్ విజయ లక్ష్మి – (ఇండిపెండెంట్)
పోచారం – (ఏకగ్రీవం)
పోచారం తండా – కొల సీతాబాయి
సమందర్ తండా – దేవసూత్ హారిక
శివాపూర్ – అమనరే ఉత్తమ్ రావ్
తక్కడపల్లి – చిన్న మేత్రి వినోద్
తలాబ్ తండా – (ఏకగ్రీవం)
టీకారం తండా – బామాన్ రాజేందర్
విఠల్వాడి – రాథోడ్ శివాజీ
విఠల్వాడి తండా – పవర్ బురిబాయి
వడ్లం – మంతోళ్ల శ్రీదేవి