171
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Panchayat Elections | నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. రెండో విడతలో భాగంగా ఆదివారం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్ర 7.30గంటల వరకు అందిన సమాచారం మేరకు గెలిచిన సర్పంచ్ల (Sarpanches) వివరాలు ఇలా ఉన్నాయి.
Panchayat Elections | నిజామాబాద్ జిల్లా..
Panchayat Elections | మాక్లూర్ మండలం..
- అమ్రాద్ తండా – నందిని
- గొట్టుముక్కల – యాట సువర్ణ
- కొత్తపల్లి – రత్నకుమారి
- గంగరమంద – శోభ
- చిక్లి – భూమన్న
- బొంకన్పల్లి – మధు
- మాందాపూర్ – మహేష్
- మాదాపూర్ – రవి
- ముత్యంపల్లి – సుప్రియ
- ముల్లంగి (బి) – ధర్మపతి
- మెట్టు – నవీన
- మెట్పల్లి – పద్మ
- వల్లభాపూర్ – గంగాధర్
- వెంకటాపూర్ – అంజయ్య
- వేణుకిసాన్నగర్ తండా – సరోజ
- సట్లాపూర్ తండా – సూర్యనారాయణ
- సింగంపల్లి తండా – శాంతాబాయి
Panchayat Elections | జక్రాన్‌పల్లి మండలం..
- అర్గుల్ – సాయన్న
- నల్లగుట్ట తండా – ప్రమీల
- మనోహరాబాద్ – లక్ష్మి
- మునిపల్లి – సాయరెడ్డి
- వివేక్‌నగర్ తండా మిజోరాం
Panchayat Elections | డిచ్పల్లి
- ఆరెపల్లి – మోనాబాయి
- కొరట్పల్లి తండా – సంగీత
- దేవనగర్ క్యాంప్ – యూసుఫ్
- దేవపల్లి క్యాంప్ – సురేష్
- నక్క తండా – సునీత
- నక్కలగుట్ట తండా – దేవీసింగ్
- నడిపల్లి తండా – శాంతిలాల్
- నర్సింగ్‌పూర్ – శోభ
- బీబీపూర్ తండా – లక్ష్మణ్
- బీబీపూర్ – రవీందర్
- మిట్టపల్లి తండా – సేవంత్
- ముల్లంగి – శ్రీనివాస్
- యానంపల్లి తండా – నీల
- వెస్లినగర్ తండా – విజయ్‌కుమార్
- సాంపెల్లి – సంధ్య
- సాంపెల్లి తండా – మమత
- సుద్దపల్లి – రూప
Panchayat Elections | ఇందల్వాయి మండలం
- ఇందల్వాయి తండా – సుదార్ నాయక్
- ఎల్లారెడ్డిపల్లి – సుజాత
- కొత్తకొరుట్ల తండా – లక్ష్మి
- గంగారాం తండా – సంగీత
- గండి తండా – వనిత
- చంద్రయాన్‌పల్లి – రఘు
- జి.కె. తండా – శిరీష
- దేవి తండా – గణేష్
- దొన్కల్ – రోహిత్ గౌడ్
- నల్లవెల్లి – రాజేంధర్
- మెగ్యానాయక్ తండా – బంతీలాల్
- రంజిత్‌నాయక్ తండా – రాజు
- రూప్లానాయక్ తండా – హరిసింగ్
- లోలం – రామకృష్ణ
- వెంగల్‌పహాడ్ – గంగాధర్
- స్టేషన్ తండా – భారతి
Panchayat Elections | ధర్పల్లి మండలం
- ఇందిరానగర్ తండా – బాలు
- ఎస్.బి. తండా – రమేష్
- కేశారం – నర్సారెడ్డి
- కొట్టాల్పల్లి – లత
- దమ్మన్నపేట్ – వసంత
- ధనంబండ (టి) – సోనా
- నడిమి తండా – ధరావత్ హేలు
- మోపాల్ (మం) నర్సింగ్‌పల్లి – లిఖిత
- బెల్య తండా – రావుజీ
- మద్దుల్ తండా – అరుణ
- మరియా తండా – జ్యోతి
- మోబినాసాబ్ తండా – బాలు
- వాడి – మోహన్
- సీతాయిపేట్ – భూమేష్
Panchayat Elections | మోపాల్ మండలం
- ఎల్లమ్మకుంట – తిరుపతి
- ఒడ్డెర కాలనీ – సుమలత
- కస్బాగ్ తండా – సుధాసింగ్
- కాల్పోల్ – రవి
- కులాస్పూర్ తండా – లలితాబాయి
- గుడితండా – ప్రభాకర్
- తానాఖుర్దు – జలంధర్‌రెడ్డి
- బైరాపూర్ – శాంత
- శ్రీరాంనగర్ తండా – సరోజ
Panchayat Elections | సిరికొండ మండలం
- ఒర్జన్ తండా – బానావత్ బుజ్జి
- కుర్దుల్ పేట – నవనీత
- గడ్డమీది తండా – రాంసింగ్
- గోప్యనాయక్ తండా – మాలావత్ సుబ్బ
- జంగిలోడి తండా – గంగాధర్
- జగదాంబ తండా – సుగుణ
- తాట్పల్లి – షీలా
- దూప్య తండా – చందర్‌నాయక్
- పందిమడుగు – గోవింద్
- పాకాల – బాలు
- పోత్నూర్ – మహిపాల్
- మెట్టుతండా – కేతావత్ తిరుపతి
- సర్పంచ్ తండా – కేతావత్ శోభ
- సర్పెల్లి తండా – చందర్ నాయక్
Panchayat Elections | నిజామాబాద్ రూరల్
- కేశాపూర్ – గంగారెడ్డి
- గాంధీనగర్ – సురేష్
- ధర్మారం (యం) – ప్రసాద్
- ధర్మారం తండా – కల్పన
- పాల్ద – ప్రభాకర్
- మల్లారం – గోపి
- ముత్తకుంట – సవిత
- లింగి తండా – రమేష్
- శ్రీనగర్ – సమీరాజా