అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipal B-forms | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal elections) భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగిసింది. దీంతో ఎన్నికల అధికారులు పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు.
Armoor Municipal B-forms | అందిన బీఫాంలు.. ఇక ప్రచారమే తరువాయి..
ఆయా పార్టీల అధిష్ఠానాలు అభ్యర్థులను ఫైనల్ చేశాయి. దాదాపు పార్టీలన్నీ తమ కౌన్సెలర్ అభ్యర్థులకు (councilor candidates) బీఫాంలను అందజేశారు. ఇక అభ్యర్థులు ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ (Armoor municipality) పరిధిలో 36 వార్డులు ఉన్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
Armoor Municipal B-forms | బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా (Congress party) పుత్లీ బేగం, 2వ వార్డు జగన్నాథ్ నాగేంద్ర, 3వ వార్డు మోత్కూరి విజయ, 4వ వార్డు సర్కెలి సృజన్, 5వ వార్డు బండారి గీత, 6వ వార్డు షేర్ల మమత, 7వ వార్డు గుజ్జేటి పుష్పలత బరిలో నిలిచారు. 8వ వార్డు జయపాల్ సుద్దపల్లి, 9వ వార్డు ఆకుల రాము, 10వ వార్డు బిజ్జు సంతోష్ కుమార్, 11వ వార్డు కాటిపల్లి వెంకటరెడ్డి, 12వ వార్డు తాటి నీలిమ, 13వ వార్డు కోడిగెల మల్లయ్య, 14వ వార్డు షేక్ సైఫ్, 15వ వార్డు గోనెల హరి, 16వ వార్డు బొచ్కర్ కోలు సవిత, 17వ వార్డు అంకరిగారి బోడ శ్రీదేవి, 18వ వార్డు ఖాందేశ్ సంగీత, 19వ వార్డు మారుతి రెడ్డి, 20వ వార్డు అరిఫా కనమ్ కన్ఫర్మ్ అయ్యారు.
Armoor Municipal B-forms | 21వ వార్డులో..
21వ వార్డు లిక్కీ సృజన, 22వ వార్డు మంచిర్యాల జయలక్ష్మి, 23వ వార్డు చెలిమెల శ్రీనివాస్, 24వ వార్డు మెడిదల వెంకట్ గౌడ్, 25వ వార్డు గుపాల ఉపేందర్, 26వ వార్డు వన్నెల్ దాస్ శ్రీనివాస్, 27వ వార్డు బాదం లత, 28వ వార్డు రేష్మ పర్వీన్ బరిలో ఉన్నారు. 29వ వార్డు బట్నాసే తిరుమల, 30వ వార్డు కోల వెంకటేష్, 31వ వార్డు బొప్పెన గంగా ప్రసాద్, 32వ వార్డు పండిత్ ప్రేమ్చంద్, 33వ వార్డు బోగాడమిడి రాణి, 34వ వార్డు నర్మే నవీన్, 35వ వార్డు సడక్ వినోద్, 36వ వార్డు బారాడ్ గంగామణి పోటీలో నిలిచారు.
Armoor Municipal B-forms | బీజేపీ అభ్యర్థులు
1వ వార్డు అర్షియా ఫారహిన్, 2వ వార్డు కొర్ర గంగాధర్, 3వ వార్డు యామాద్రి కవిత, 4వ వార్డు రాచర్ల రాజా దశరత్, 5వ వార్డు బోరిగెల సౌందర్య, 6వ వార్డు పుట్టి రాధా మురళి, 7వ వార్డు ప్రశాంత్ కుమార్ ఖాందేశ్, 8వ వార్డు శనిగరపు లావణ్య, 9వ వార్డు పోచంపాడ్ శ్రీనివాస్, 10వ వార్డు దాసరి గోపి కృష్ణ, 11వ వార్డు లింగంపల్లి శివ కుమార్, 12వ వార్డు ఆకుల లత శ్రీనివాస్, 13వ వార్డు పోశెట్టి రసూరి, 15వ వార్డు సుంకరి ఈశ్వరి రంగన్న, 16వ వార్డు దొండి కవిత ఈశ్వర్, 18వ వార్డు శ్రవణ్ కుమార్ చించు, 19వ వార్డు మ్యాక ప్రవళిక శ్రీకాంత్, 20వ వార్డు స్రవంతి బాలరాజ్, 21వ వార్డు అనూష అరుణ్, 23వ వార్డు అన్నారపు నాగరాజు, 24వ వార్డు నాగయి భోజన్న, 25వ వార్డు ఏలేటి వినయ్ కుమార్, 26వ వార్డు గాండ్ల సాగర్, 27వ వార్డు రేగుల్ల ప్రమీల సత్యనారాయణ, 28వ వార్డు హరిణి రాము, 29వ వార్డు పోల్కం శాంత వేణు, 30వ వార్డు పింజ వినోద్, 31వవార్డు ద్యాగ ఉదయ్ కుమార్, 32వ వార్డు బొచకర్ శ్రీనివాస్, 33వవార్డు షికారి పద్మ శ్రీనివాస్, 34వ వార్డు యమాద్రి శ్రీనివాస్, 35వ వార్డు కలిగోట ప్రశాంత్, 36వ వార్డు దొండి రోమా రాయ్ వంశీ తదితరులు పాల్గొన్నారు.
Armoor Municipal B-forms | బీఆర్ఎస్ అభ్యర్థులు..
1వ వార్డు ఉజ్మా వాహబ్, 2వ వార్డు ధరావత్ మోహన్, 3వ వార్డు గౌరి రాచర్ల, 4వ వార్డు బాల సత్యం, 5వ వార్డు నక్క సునీత, 6వ వార్డు కవిత పిట్టల, 7వ వార్డు మెడిదల క్రాంతి గౌడ్, 8వ వార్డు డిచ్పల్లి శారద, 9వ వార్డు పౌల్ బోయిలపల్లి, 10వ వార్డు మహమ్మద్ నయీం, 11వ వార్డు నక్కల రాములు, 12వ వార్డు కాపెల్లి రుచిత, 13వ వార్డు కోల రాము, 14వ వార్డు అంజుం నుజాహత్, 15వ వార్డు మట్టల శ్రీ మల్లిక, 16వ వార్డు నూర్జహాన్ బేగం, 17వ వార్డు బేగం రహమత్ ఉన్నీసా, 18వ వార్డు ఎండీ మొహినుద్దీన్, 19వ వార్డు జన్నపల్లి రజిత, 20వ వార్డు నస్రీన్ సుల్తానా, 21వ వార్డు నడుకుడ వనిత, 22 వ వార్డు అమీనా బీ, 23వ వార్డు ఎంబెల్లి ప్రవీణ్ గౌడ్, 24వ వార్డు మట్టల శ్రవణ్ కుమార్, 25వ వార్డు నిమ్మల పూజ, 26వ వార్డు రవి సుంకరి, 27వ వార్డు సుంకరి సుజాత, 28వ వార్డు నజియ తహసీన్, 29వ వార్డు మల్యాల వందన, 30వ వార్డు గుంజల ప్రథ్వీరాజ్, 31వ వార్డు గోర్త కల్యాణ్, 32వ వార్డు సుకేష్ సేత్ వర్మ, 34వ వార్డు తూర్పు నీలిమ, 35వ వార్డు బోమమీది నర్సయ్య, 36వ వార్డు మందుల స్వప్న.