Bharatiya Janata Kisan Morcha | హమాలీలు లేరు.. గన్నీబ్యాగులు కరువు..

అక్షరటుడే, ఆర్మూర్: Bharatiya Janata Kisan Morcha | కొనుగోలు కేంద్రాల్లో హామాలీల్లేక ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) ఆరోపించారు. శనివారం మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి(Adavi Mamidipalli) గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గన్నీబ్యాగుల(Gunny bags) కొరత తీవ్రంగా ఉందన్నారు. ఓ పక్క అకాల వర్షాలు పడుతుంటే రైతుల(Farmers) ధాన్యం పూర్తిగా రోడ్లపైనే ఉంటోందన్నారు. కొనుగోలు […]

అక్షరటుడే, ఆర్మూర్: Bharatiya Janata Kisan Morcha | కొనుగోలు కేంద్రాల్లో హామాలీల్లేక ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) ఆరోపించారు. శనివారం మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి(Adavi Mamidipalli) గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గన్నీబ్యాగుల(Gunny bags) కొరత తీవ్రంగా ఉందన్నారు. ఓ పక్క అకాల వర్షాలు పడుతుంటే రైతుల(Farmers) ధాన్యం పూర్తిగా రోడ్లపైనే ఉంటోందన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో సైతం కనీస వసతుల్లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ధాన్యానికి బోనస్​తో పాటు రూ.2,800 ఇవ్వాలని వారు డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో గంగోని సంతోష్, ప్రవీణ్, రాజేందర్ ,సుదర్శన్ రెడ్డి ,రైతులు తదితరులు పాల్గొన్నారు

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...