ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBirkoor mandal | తాళం వేసిన ఇళ్లే టార్గెట్​.. బీర్కూర్​లో రెండు చోట్ల చోరీ

    Birkoor mandal | తాళం వేసిన ఇళ్లే టార్గెట్​.. బీర్కూర్​లో రెండు చోట్ల చోరీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Birkoor mandal | దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఇళ్లే టార్గెట్​గా చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో (joint Nizamabad district) తరచూ దొంగతనం ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల సిరికొండ మండలంలో గడ్కోల్​లో (Gadkol village) పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన విషయం తెలిసిందే.

    తాజాగా.. బీర్కూర్ మండల (Birkur mandal) కేంద్రంలో తాళాలు వేసిన రెండు ఇళ్లలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. బాధితులు సాయవ్వ, విజయలక్ష్మి ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లారు. తాళాలు వేసిన ఇళ్లను గమనించిన దుండగులు దొంగతనానికి పాల్పడే సమయంలో పక్క ఇళ్లకు బయట నుంచి గొల్లాలు పెట్టి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. సాయవ్వ ఇంట్లో రూ. రెండు వేలు, విజయలక్ష్మి ఇంట్లో రూ. 20 వేలు దొంగతనం జరిగినట్లు ఎస్సై రాజశేఖర్ (SI Rajasekhar) తెలిపారు. ఒకే రోజు రెండిళ్లలో చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

    READ ALSO  Ex MLA | ఇందిరమ్మ పేరుతో హింసాత్మక రాజ్యం: మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this