అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగరం(Nizamabad City)లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని వన్ టౌన్(one town) పరిధిలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల ఆర్కే బిల్డర్స్‌లో చోరీ చేశారు. ఘటనా స్థలాన్ని వన్ టౌన్ (One town SHO) రఘుపతి పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.