ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ప్రభుత్వ ధ్యేయం

    Shabbir Ali | పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ప్రభుత్వ ధ్యేయం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | పేదల సంక్షేమమే కాంగ్రెస్​ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ అన్నారు.

    కామారెడ్డి పట్టణంలోని kamareddy town తన నివాసంలో లబ్ధిదారులకు శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రి పాలైన బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆసరాగా ఉంటుందన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఒరిజినల్ బిల్స్​తో తమను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు. నియోజకవర్గంలో (Kamareddy Constituency) పేదల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...