అక్షరటుడే, వెబ్‌డెస్క్: The Wedding of VIROSH | టాలివుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు. ఇరువురు కూడా ఒకే తరహా పోస్టును ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
The Wedding of VIROSH | ఉదయ్‌పూర్‌లో..
‘మేం ప్లాన్ చేయడానికి ముందే మా ప్రేక్షకులు చాలా ప్రేమతో మాకు పేరు పెట్టారు. మమ్నల్ని VIROSH అని పిలుస్తున్నారు. వారి ఇష్ట ప్రకారమే మా వేడుకకు The Wedding of VIROSH అని నామకరణం చేయాలని అనుకుంటున్నాం. మా ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈనెల 26న పెళ్లి చేసుకోనున్నట్లు చెబుతున్నారు.
