ePaper
More
    Homeఅంతర్జాతీయంKhamenei | యుద్ధం మొదలైంది.. ఖమేనీ సంచలన వ్యాఖ్యలు

    Khamenei | యుద్ధం మొదలైంది.. ఖమేనీ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(Iran’s Supreme Leader Ayatollah Khamenei) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజా(Gaza)పై ఇజ్రాయెల్ జరిపిన దాడితో యుద్ధాన్ని ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఈ దాడితో పలు దేశాల మధ్య యుద్ధానికి తెర లేవనున్నట్లు చెప్పారు.

    అనేక ఇజ్రాయెల్(Israel) వ్యతిరేక దేశాలు ఇరాన్​కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యూదు టెర్రరిస్టులకు సరైన సమాధానం చెబుతామని ‘ఎక్స్’లో ఖమేనీ పోస్టు చేశారు. కాగా, ఖమేనీ ఎక్కడ ఉన్నా లొంగిపోవాలని అంతకు ముందే ట్రంప్​ హెచ్చరించిన విషయం తెలిసిందే.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...