ePaper
More
    HomeతెలంగాణNavipet | మామను హత్య చేసిన అల్లుడు

    Navipet | మామను హత్య చేసిన అల్లుడు

    Published on

    అక్షరటుడే, బోధన్​: Navipet | కుటుంబ తగాదాలతో మామను అల్లుడు హత్యచేసిన ఘటన నవీపేట్​లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ గోదాం నిర్మాణం నిమిత్తం ఛత్తీస్​గడ్​ (Chattisgarh) నుంచి రాజేష్​ కుటుంబం వలస వచ్చింది. అయితే రాజేష్​ తన భార్యను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో.. మామ బిలావ్​ సింగ్​ అడ్డుపడేవాడు. ఈ విషయంలో రెండురోజుల క్రితం మామ​అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో మామపై అల్లుడు రాజేష్​ ఇటుకలతో దాడిచేశాడు. దీంతో మామ బిలావ్​సింగ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...