ePaper
More
    HomeతెలంగాణGGH Nizamabad | జీజీహెచ్​ సిబ్బంది సేవలు మరువలేనివి

    GGH Nizamabad | జీజీహెచ్​ సిబ్బంది సేవలు మరువలేనివి

    Published on

    అక్షరటుడే, ఇందూరు:GGH Nizamabad | జీజీహెచ్​లో విధులు నిర్వహించే శానిటేషన్(Sanitation), పేషెంట్ కేర్(Patient Care), సెక్యూరిటీ సిబ్బంది సేవలు మరువలేనివని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్(GGH Superintendent Dr. Srinivas) అన్నారు. మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ (AITUCI) ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తమ కార్మికులకు జ్ఞాపికలు అందజేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సేవల ద్వారానే రాష్ట్రంలో ఆస్పత్రికి మంచి పేరు వచ్చిందన్నారు. మేడే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేసి ఆస్పత్రిని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కోరారు.

    ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కిరణ్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతిరావు, ఏడీ రాజశేఖర్, నర్సింగ్ గ్రేడ్–2 సూపరింటెండెంట్ చంద్రకళ, కాంట్రాక్ట్​ యూనియన్ నాయకులు హైమద్ బేగం, స్వరూప, భారతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    August 25 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 25 Panchangam : తేదీ (DATE) – 25 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    More like this