HomeతెలంగాణMla Pocharam Srinivas Reddy | పండరీపూర్ విఠలేశ్వరుడిని దర్శించుకున్న పోచారం

Mla Pocharam Srinivas Reddy | పండరీపూర్ విఠలేశ్వరుడిని దర్శించుకున్న పోచారం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ:Mla Pocharam Srinivas Reddy | మహారాష్ట్రలోని పండరీపూర్​లో రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి(Rukmini Panduranga Vithaleswara Swamy) ఆలయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విఠలేశ్వరుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట అంజిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులున్నారు.

Must Read
Related News